(Local) Mon, 12 Apr, 2021

పారదర్శకంగా రివర్స్ టెండర్లు: మంత్రి అనిల్ కుమార్

September 21, 2019,   5:17 PM IST
Share on:
పారదర్శకంగా రివర్స్ టెండర్లు: మంత్రి అనిల్ కుమార్

పోలవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌లో పారదర్శక విధానంతోనే ముందుకెళ్తున్నామని, ప్రస్తుతం రూ. 58 కోట్ల ఆదాయంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇకముందూ కొనసాగుతుందని ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇది వరకు ఎక్కువ మొత్తంలో కోడ్‌ చేసిన మ్యాక్స్‌ సంస్థే ఇప్పుడు తక్కువ మొత్తానికి కోడ్‌ చేసిందని తెలిపారు. రివర్స్‌ టెండరింగ్‌లో ఎవరైనా పాల్గొనవచ్చని చెప్పారు. జగన్‌కు అనుకూలమైన వారికి టెండర్‌ కట్టబెట్టలేదని టీడీపీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. పోలవరం పనులు ఆగిపోయాయని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత వర్గం
బ్రేకింగ్ : మంత్రి పర్యటనలో తేనెటీగల దాడి..
బ్రేకింగ్ : మంత్రి పర్యటనలో తేనెటీగల దాడి..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.