(Local) Thu, 24 Sep, 2020

నేడే కీయా కారు విడుదల

August 08, 2019,   10:36 AM IST
Share on:
నేడే కీయా కారు విడుదల

రోడ్ల పై పరుగులు పెట్టేందుకు కియా కార్లు సిద్దమయ్యాయి. అనంతపురం జిల్లా పెనుకొండలో కియా మోటార్స్ కంపెనీలో మాస్ ప్రొడక్షన్ పేరిట కార్ల తయారీ ఇప్పటికే ప్రారంభమయిన విషయం తెలిసిందే. నేడు మొదటిసారిగా మార్కెట్లోకి సెల్టోస్ మోడల్ కారును విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ హాజరు కావాల్సి ఉండగా, ఆయన ఢిల్లీ పర్యటనలో ఉండడంతో రాలేకపోతున్నారు. దీంతో ఏపీ మంత్రులు, కియా అధికారులు కారును విడుదల చేయనున్నారు.

సంబంధిత వర్గం
అవినీతి పై యుద్దం ప్రకటించిన ఏపీ సర్కార్
అవినీతి పై యుద్దం ప్రకటించిన ఏపీ సర్కార్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.