(Local) Tue, 29 Sep, 2020

నాగార్జునసాగర్ జలాశయం నుండి  త్రాగునీరు విడుదల

August 07, 2019,   4:09 PM IST
Share on:
నాగార్జునసాగర్ జలాశయం నుండి  త్రాగునీరు విడుదల

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నాగార్జునసాగర్ జలాశయం నుండి  త్రాగునీరు కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  ప్రభుత్వ విప్, శాసనసభ్యులు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్,రెవిన్యూ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అధికారులు మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ జలాశయం నుండి నాలుగు గేట్ల ద్వారా కూడికాలువకు తాగునీరు నిమిత్తము 10 టీఎంసీల నీటిని 22 రోజులుపాటు విడుదల చేయనున్నారని డ్యామ్ అధికారులు తెలిపారు.

సంబంధిత వర్గం
బీసీ సంక్షేమ శాఖ అధికారులపై స్పీకర్ ఆగ్రహం
బీసీ సంక్షేమ శాఖ అధికారులపై స్పీకర్ ఆగ్రహం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.