(Local) Mon, 12 Apr, 2021

అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన మాజీ సీజే

November 21, 2019,   6:25 PM IST
Share on:
అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన మాజీ సీజే

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. నవంబర్ 17న పదవీ విరమణ పొందిన ఆయన.. మూడ్రోజుల్లోనే అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. అంతకుముందు జస్టిస్ ఖేహార్ వారంరోజుల్లో బంగ్లాను ఖాళీ చేశారు. రంజన్ గొగొయ్ ఇప్పుడు ఢిల్లీలోని కృష్ణమీనన్ మార్గ్ లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన భవనంలోకి మారారు. రంజన్ గొగొయ్ తన హాయాయంలో ఎన్నో చారిత్రాత్మక తీర్పులు వెలువరించారు. అయోధ్య కేసు సైతం ఇయన హాయాంలోనే వెలువడింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.