
ఉగ్రవాద వ్యతిరేక సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న విపక్షాల డిమాండ్ ను రాజ్యసభ తిరస్కరించింది .చట్ట వ్యతిరేక కార్యకలాపాల సవరణ పేరుతో రూపొందించిన బిల్లుకు అనుకూలంగా నూట నలభై ఏడు సభ్యులు ఓటు వేశారు . వ్యతిరేకంగా నలభై రెండు మంది ఓటు వేశారు. కొత్త సవరణ చట్టం అమల్లోకి వస్తే ఇక పై సంస్థలతో పాటు వ్యక్తుల్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించే అవకాశముంది.కొత్త చట్టం ప్రకారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీకి అదనపు అధికారుల స్థాయి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు సంస్థల ఆస్తులను ఎన్ ఐ ఎ జప్తుచేయవచ్చు . ఉగ్రవాద వ్యతిరేక సవరణ బిల్లుపై కాంగ్రెస్ సహా విపక్షాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను కేంద్రం తోసిపుచ్చింది . కొత్త చట్టాన్ని చూసి కాంగ్రెస్ ఎందుకు భయపడుతోందని హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు . అంతకు ముందు దీని పై జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యులు బిల్లుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై వారు స్పందిస్తూ, మామూలు వ్యక్తులను సైతం ప్రభుత్వం ఉగ్రవాదులుగా ముద్ర వేసేందుకు బిల్లు వీలు కల్పిస్తుందని, ఇది సరి కాదని, ఆందోళన వ్యక్తం చేశారు. తాము సవరణ మాత్రమే తెస్తున్నామని, చట్టాన్ని తీసుకు రావడం లేదని వివరణ ఇచ్చారు హోంమంత్రి అమిత్ షా . సంస్కరణను ఏ విధంగా చేస్తామో అలాగే ఉగ్రవాదుల విషయంలో మరో ముందడుగు మాత్రమే తాము వేస్తున్నామని అన్నారు
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
ప్రజ్ఞా వ్యాఖ్యలపై మండిపడిన రాహుల్ గాంధీ
28 Nov 2019, 3:46 PM
-
శివసేనపై మండిపడిన అమిత్ షా
28 Nov 2019, 9:47 AM
-
బోరున విలపించిన కర్ణాటక మాజీ సీఎం
28 Nov 2019, 9:40 AM
-
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం
28 Nov 2019, 9:31 AM
-
చిదంబరాన్ని కలిసిన రాహుల్ ,ప్రియాంక
27 Nov 2019, 1:57 PM
-
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
27 Nov 2019, 1:37 PM
-
ఆర్టీసీ కార్మికులను కాపాడండి : కేంద్రమంత్రి నితిన్ ...
27 Nov 2019, 11:54 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.