(Local) Mon, 30 Nov, 2020

కేరళ సీఎంతో రాహుల్ గాంధీ సమావేశం

October 01, 2019,   3:27 PM IST
Share on:
కేరళ సీఎంతో రాహుల్ గాంధీ సమావేశం

కేరళ సీఎం పినరయి విజయన్ తో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని కొచి భవన్ లో మంగళవారం సమావేశం అయ్యారు. కేరళ రాష్ట్రంలో భారీ వరదల నష్టం, సహాయక చర్యలపై చర్చించారు. 766 నంబర్ జాతీయ రహదారిపై రాత్రిపూట ట్రాఫిక్ ను నిషేధించడం, ప్రతిపాదిత ప్రత్యామ్నాయ మార్గాలపై మాట్లాడారు. వయనాడ్ నియోజకవర్గ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ వరద బాధితులకు నష్ట పరిహారం, పునరావస చర్యలపై మాట్లాడినట్లు సమావేశం తర్వాత రాహుల్ వెల్లడించారు.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.