(Local) Wed, 21 Apr, 2021

శేషన్‌ మరణం పట్ల రాహుల్‌ గాంధీ తీవ్ర దిగ్భాంతి

November 12, 2019,   12:28 PM IST
Share on:
శేషన్‌ మరణం పట్ల రాహుల్‌ గాంధీ తీవ్ర దిగ్భాంతి

కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ టీఎన్‌ శేషన్‌ మరణం పట్ల కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా, ధైర్యంగా ఉండే అతికొద్ది మంది ఎన్నికల అధికారుల్లో శేషన్‌ ఒకరని రాహుల్‌ కొనియాడారు.ఆయన మృతి బాధాకరమని, శేషన్‌ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ఇక ఎంతో అనుభవమున్న సివిల్ అధికారి శేషన్‌ కేంద్ర ఎన్నికల సంఘం బలో పేతం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ఎన్నో ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అయిన శేషన్‌ మృతి విచారకరమని సోనియాగాంధీ సంతాపం తెలియజేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.