(Local) Wed, 21 Oct, 2020

ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు పై స్పందించిన రాహుల్

August 06, 2019,   3:53 PM IST
Share on:
ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు పై స్పందించిన రాహుల్

జ‌మ్మూక‌శ్మీర్‌ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన ఏమన్నారంటే… “ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగానికి పూర్తి విరుద్దం. దేశమంటే మట్టి కాదు. దేశమంటే మనుషులు. ప్రజలు ఎన్నుకున్న నేతలు జైళ్లలో ఉన్నారు. ప్రభుత్వం పూర్తిగా అధికార దుర్వినియోగం చేస్తోంది. ఎమర్జెన్సీని తలపించేలా ప్రభుత్వ తీరు ఉంది.” అని రాహుల్ గాంధీ అన్నారు. ప్ర‌త్యేక అధికారాల‌ను నిర్వీర్యం చేయ‌డం వ‌ల్ల జాతీయ భ‌ద్ర‌త‌కు పెను స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌ని రాహుల్ గాంధీ తెలిపారు.

సంబంధిత వర్గం
పున్నుని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌
పున్నుని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.