(Local) Fri, 22 Oct, 2021

కాశ్మీర్ అంశం పై స్పందించిన ప్రియాంక

August 14, 2019,   11:17 AM IST
Share on:
కాశ్మీర్ అంశం పై స్పందించిన ప్రియాంక

జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై ఇప్పటివరకు మౌనంగా ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎట్టకేలకు స్పందించారు. కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రాజ్యాంగ  విరుద్ధంగా రద్దు చేశారన్నారు. పాటించాల్సిన నియమాలను కేంద్రం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. డోన్ భద్రలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య భూ వివాదం కాల్పుల ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లి ఆమె మీడియాతో మాట్లాడారు.

సంబంధిత వర్గం
చిదంబరాన్ని కలిసిన రాహుల్ ,ప్రియాంక
చిదంబరాన్ని కలిసిన రాహుల్ ,ప్రియాంక

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.