(Local) Mon, 10 Aug, 2020

కాశ్మీర్ లో అరెస్టులపై మండిపడ్డ ప్రియాంక

August 19, 2019,   12:29 PM IST
Share on:
కాశ్మీర్ లో అరెస్టులపై మండిపడ్డ ప్రియాంక

కాశ్మీర్ లో కాంగ్రెస్ నేతల అరెస్ట్ పై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడటం కూడా నేరమా అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుందా అంటూ ప్రధాని మోడీ, అమిత్ షాలపై విమర్శలు గుప్పించారు. గృహ నిర్బంధంలో ఉన్నవారిని తమ కుటుంబ సభ్యుల్ని కూడా కలుసుకోనివ్వక పోవడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత వర్గం
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.