
దేశ రక్షణ విషయంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న ప్రధాని నరేంద్ర మోడీ.. స్వాాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోటలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. జాతినుద్దేశించి ప్రసంగిస్తూ పలు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. త్వరలో త్రివిధ దళాలకు కలిపి ఒకే చీఫ్ ను నియమిస్తామని ప్రకటించారు. ఆయన్నీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ గా (సీడీఎస్)గా వ్యవహరించనున్నారు. దీని ద్వారా సైనిక విభాగాల మధ్య మెరుగైన సమన్వయానికి అవకాశం ఎర్పడుతుందన్నారు. దేశాల మధ్య పరిస్థితులు త్వరితగతిన మారుతూ.. రక్షణ సాంకేతికతలో పెను మార్పులు సంభవించాయన్నారు. ఈ తరుణంలో ఏదో ఒక సైనిక విభాగంపై ఆధారపడడం సరికాదని.. త్రివిధ దళాలను సమన్వయ పరుచుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భద్రత, ముఖ్యంగా మిలిటరీ వ్యవహరాల్లో ప్రధానికి సీడీఎస్ అండగా నిలవనున్నారు
త్రివిధ దళాలకు కలిపి ఒకే చీఫ్ ను నియమిస్తామని ప్రధాని మోడీ నిర్ణయించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని పలువురు ప్రముఖులు గొప్ప సంస్కరణగా అభివర్ణిస్తున్నారు. కార్గిల్ యుద్ధం తర్వాత ఏర్పాటైన కె. సుబ్రహ్మణ్యం కమిటీ తొలిసారి సీడీఎస్ నియామకాన్ని సిఫార్సు చేసింది. సీడీఎస్ ను త్రివిధ దళాల్లోంచి ఏదో ఒక విభాగం నుంచి సీనియర్ అధికారిని ఎన్నుకునే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
-
ఇందిరమ్మ జయంతి...నివాళులర్పిస్తున్న ప్రముఖులు
19 Nov 2019, 1:08 PM
-
మారిషస్ ప్రధానిగా ప్రవిండ్ జగన్నాథ్
13 Nov 2019, 3:33 PM
-
అరెస్టు చేసిన ఉగ్రవాదులను పాక్ విచారించాలి - అలైస్ ...
14 Oct 2019, 3:27 PM
-
జమ్మూ, లడఖ్ ప్రాంతాలు దేశానికి మణిమకుటాలు : మోదీ
14 Oct 2019, 1:03 PM
-
49 సెలబ్రెటీలపై దేశద్రోహం కేసు..!
05 Oct 2019, 12:45 PM
-
మ్యూజియంగా బాపూ బస చేసిన భవంతి
01 Oct 2019, 2:54 PM
-
‘గోల్ కీపర్స్ గ్లోబల్ గోల్స్’ అవార్డును పొందిన మోడ ...
25 Sep 2019, 4:28 PM
-
ప్రధాని మోడీకి కితాబిచ్చిన న్యూయార్క్ మాజీ మేయర్!
20 Sep 2019, 11:22 AM
-
ఊహించని అతిథిని కలిసిన మమతా బెనర్జీ
18 Sep 2019, 4:02 PM
-
అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
14 Sep 2019, 10:41 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

ఇందిరమ్మ జయంతి...నివాళులర్పిస్తున్న ప్రముఖులు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.