(Local) Sun, 20 Jun, 2021

జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

October 31, 2019,   11:53 AM IST
Share on:
జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. నేటి నుంచి జమ్మూ కాశ్మీర్ అధికారికంగా కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. లడ్డాఖ్ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఆర్ కే మాథుర్ ప్రమాణ స్వీకారం చేశారు. కశ్మీర్ గవర్నర్ గా గిరీష్ చంద్ర ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జమ్మూ కాశ్మీర్ గతంలో రాష్ట్రంగా ఉండేది. ప్రస్తుతం అది రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలనను ఎత్తేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.