(Local) Wed, 20 Oct, 2021

మారిషస్ ప్రధానిగా ప్రవిండ్‌ జగన్నాథ్‌

November 13, 2019,   3:33 PM IST
Share on:
మారిషస్ ప్రధానిగా ప్రవిండ్‌ జగన్నాథ్‌

మారిషస్ ప్రధానిగా ప్రవిండ్‌ జగన్నాథ్‌ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. మారిషస్ అధ్యక్షుడు బెర్లెన్‌వ్యాపురి అధికారిక నివాసంలో జగన్నాథ్‌ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని సంకీర్ణం విజయం సాధించిన నేపథ్యంలో ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.