
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరదనీరు పోటెత్తుతోంది. దీంతో, బ్యారేజీ పరిస్థితి ప్రమాదకరంగా తయారైంది. నిండుకుండలా మారిన బ్యారేజీ నుంచి గేట్లన్నింటినీ ఎత్తివేసి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో, బ్యారేజీపై వాహన రాకపోకలపై నిషేధాజ్ఞలు విధించారు. బ్యారేజీ బలహీనంగా ఉందంటూ ప్రభుత్వం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఫోర్ వీలర్స్, ఆటోలు బ్యారేజీ మీద నుంచి వెళ్లరాదంటూ ఆంక్షలను విధించారు. ఈ వాహనాలను అనుమతిస్తే ప్రకంపనలతో బ్యారేజీకి ఇబ్బంది కలగవచ్చని అధికారులు భావిస్తున్నారు. బ్యారేజీకి భారీ మొత్తంలో నీరు చేరడంతో ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలను తీసుకున్నారు.
-
జగన్ తో విజయవాడ రోడ్లపై కొట్లాటకూ నేను రెడీ.. పవన ...
13 Nov 2019, 1:20 PM
-
నేడు విశాఖలో జనసేన లాంగ్‌మార్చ్...
03 Nov 2019, 12:52 PM
-
సెల్ టవర్ ఎక్కిన గ్రామ సచివాలయ అభ్యర్థులు
29 Oct 2019, 5:05 PM
-
బెజవాడలో సందడి చేసిన సూపర్ స్టార్...
14 Oct 2019, 1:05 PM
-
విజయవాడ -లింగంపల్లి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ కొత్ ...
12 Oct 2019, 12:41 PM
-
పండుగ పూట దువ్వాడలో ఆగిన పలు రైళ్లు
08 Oct 2019, 11:16 AM
-
కనకదుర్గమ్మ ను దర్శించుకున్న ఏపీఐఐసీ చైర్ పర్సన్ ర ...
05 Oct 2019, 1:49 PM
-
ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
29 Sep 2019, 12:08 PM
-
ఏపీ సీఎం జగన్ కు దసరా ఉత్సవాలకు ఆహ్వానం
25 Sep 2019, 1:19 PM
-
ఒక్కసారిగా ఊగిపోయిన విమానం, తప్పిన ప్రమాదం
22 Sep 2019, 7:19 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

జగన్ తో విజయవాడ రోడ్లపై కొట్లాటకూ నేను రెడీ.. పవన ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.