(Local) Wed, 20 Oct, 2021

రక్షణ రంగ పార్లమెంటరీ కమిటీకి ప్రజ్ఞా సింగ్ ఎంపిక

November 22, 2019,   9:47 AM IST
Share on:
రక్షణ రంగ పార్లమెంటరీ కమిటీకి ప్రజ్ఞా సింగ్ ఎంపిక

రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ రంగానికి చెందిన పార్లమెంటరీ కమిటీలో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు చోటు దక్కింది. భోపాల్ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రజ్ఞా ఠాకూర్,  ప్రస్తుతం తీవ్రవాద కార్యకలాపాల్లో ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా, గాడ్సేను పొగిడిన వ్యక్తికి పార్లమెంటు కమిటీలో చోటు కల్పించడం అంటే భద్రతా బలగాలను అవమానపరచడమే అని మండిపడింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.