(Local) Thu, 29 Oct, 2020

ప్రధాని మోడీకి ప్రజాదరణ తగ్గింది: తరుణ్ గొగొయ్

October 27, 2019,   5:00 PM IST
Share on:
ప్రధాని మోడీకి ప్రజాదరణ తగ్గింది: తరుణ్ గొగొయ్

ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజాదరణ తగ్గిందని అసోం మాజీ సీఎం తరుణ్ గొగొయ్ వ్యాఖ్యానించారు. ఇటీవల వచ్చిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతిసారి భావోద్వేగాలతో ప్రజలను వంచించలేరని గౌహతిలో మీడియాతో వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికలకు ముందూ, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు తర్వాత కాంగ్రెస్ పనితీరుపై మాట్లాడుతూ పార్టీలో ప్రతి ఒక్కరు కలిసి పనిచేస్తే వచ్చేసారి కాంగ్రెస్ కు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.