(Local) Wed, 19 Feb, 2020

టెండర్ల రద్దు పై పోలవరం అథారిటీ స్పందన

August 14, 2019,   11:31 AM IST
Share on:
టెండర్ల రద్దు పై పోలవరం అథారిటీ స్పందన

ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రివర్స్ టెండరింగ్ సరికాదని పోలవరం అథారిటీ అభిప్రాయ పడింది. మంగళవారం హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లో సమావేశమై పోలవరం ప్రాజెక్ట్ టెండర్ల రద్దు అంశంపై చర్చింది. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఛైర్మన్ ఆర్ కే జైన్ మాట్లాడారు. రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్ట్ వ్యయం పెరగడంతో పాటు.. ప్రాజెక్ట్ లో నిర్మాణంలో జాప్యం జరుగుతుందని అన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఎంత వ్యయం అవుతుందని ఇప్పుడే అంచనా వేయలేమని అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్  నిర్మాణంపై సమగ్ర నివేదిక అందించాలని నీటి పారుదలశాఖ అధికారులను అథారిటీ ఆదేశించింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.