
భూటాన్ ప్రధాని లొటయ్ త్సెరింగ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 17 నుంచి రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్ వెళ్లనున్నారు. భారత్‌కు నమ్మకమైన మిత్రుడిగా, పొరుగుదేశంగా భూటాన్‌కు పేరుంది. భూటాన్‌తో స్నేహానికి భారత్ ఎంత ప్రాధాన్యత ఇస్తుందన్న విషయం ప్రతిబింబించేలా ప్రధాని పర్యటన ఉంటుందని భారత విదేశాంగ శాఖ ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యం’ అన్న తన విధానంలో భాగంగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే మోదీ భూటాన్ వెళ్లనుండడం విశేషం.
-
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
25 Nov 2019, 8:36 AM
-
భారత్ పర్యటించనున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడు
21 Nov 2019, 1:45 PM
-
రాజపక్సకు అభినందనలు తెలియజేసిన మోదీ
18 Nov 2019, 10:56 AM
-
'గగన్‌యాన్ శిక్షణ కోసం రష్యా వెళ్లనున్న భారత్ పైల ...
16 Nov 2019, 5:49 PM
-
సహకార సంస్థలకు మంత్రిత్వ శాఖ అవసరం
15 Nov 2019, 5:42 PM
-
జల్లికట్టు పోటీల వీక్షణకు ప్రధాని మోడీని ఆహ్వానిస్ ...
14 Nov 2019, 1:37 PM
-
టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రం వాతలు పెట్టడం ఖాయం: ...
06 Nov 2019, 12:16 PM
-
ప్రజల మనోభావాలకనుగుణంగా అయోధ్యతీర్పు
28 Oct 2019, 12:11 PM
-
ప్రధాని మోడీకి ప్రజాదరణ తగ్గింది: తరుణ్ గొగొయ్
27 Oct 2019, 5:00 PM
-
వై.ఎస్.ఆర్ రైతు భరోసా - పి.ఎం. కిసాన్ ల ఆంతర్యమేంట ...
15 Oct 2019, 6:06 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.