(Local) Tue, 07 Jul, 2020

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ చర్చలు

November 14, 2019,   1:34 PM IST
Share on:
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ చర్చలు

ప్రధాని మోదీ ‘బ్రిక్స్‌’ శిఖరాగ్ర సభకు బ్రెజిల్‌ వెళ్లిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మోడీ బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్‌, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యంపై వారివురూ చర్చించారు. రెండు రోజుల బ్రిక్స్‌ 11వ శిఖరాగ్రసభలో భాగంగా నేడు మోదీ పలువురు ప్రపంచదేశాధినేతలతోనూ చర్చలు జరుపుతారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బొల్సోనారో, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో విడివిడిగా భేటీ అవుతారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.