(Local) Mon, 17 Feb, 2020

రాజపక్సకు అభినందనలు తెలియజేసిన మోదీ

November 18, 2019,   10:56 AM IST
Share on:
రాజపక్సకు అభినందనలు తెలియజేసిన మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన గోటబయ రాజపక్సకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారంనాడు మోదీ ట్విట్టర్ వేదికగా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన రాజపక్సకు తన అభినందనలు తెలియజేస్తూ, ఉభయ దేశాలు, పౌరుల మధ్య చిరకాలంగా కొనసాగుతున్న సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు, ఇరు ప్రాంతాల భద్రత, శాంతి, అభ్యున్నతి కోసం ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని మోదీ ట్వీట్‌ చేసారు. అలాగే ఎన్నికలను విజయవంతంగా చేసిన ప్రజలకు కూడా మోదీ అభినందనలు తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.