
73వ స్వాతంత్య్రం దినోత్సవ పురస్కరించుకొని ప్రధాని మోడీ ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘స్వాతంత్య్రం అనంతరం శాంతి, సమృద్ధి, భద్రతకు అందరూ కృషి చేశారు. అమరవీరుల త్యాగాలను దేశ ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో తమకు అవకాశం ఇచ్చారు. వారు ఆశించిన మేరకు సుపరిపాలన అందిస్తాం. ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరుస్తాం. ప్రజల ఆకాంక్షల మేరకు చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది.
అందులో భాగంగానే ఆర్టికల్ 370,35ఏ రద్దు చేశాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలను నెరవేర్చాం. జమ్మూ కశ్మీర్, లడక్‌లో శాంతి స్థాపనే మా లక్ష్యం. అన్ని పార్టీలు ఆర్టికల్ 370 రద్దును సమర్థించాయి. 70 ఏళ్లలో చేయలేకపోయిన పనిని 70 రోజుల్లో చేసి చూపించాం. ఒకే జాతి- ఒకే రాజ్యంగం ఉండాలని దేశ ప్రజలతో పాటు కశ్మీరీ ప్రజలు కూడా అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ ఏర్పడిన 10 వారాల్లోనే ప్రజలకు మేలుచేసే కీలక నిర్ణయాలు తీసుకున్నాం. తలాక్ చట్టం ద్వారా ముస్లీం మహిళలకు సాధికారత కల్పించాం. రాజ్యంగ స్పూర్తితో ముస్లీం మహిళలకు సమాన హక్కులు కల్పించాం. వచ్చే ఐదేళ్లకు లక్ష్యాలు నిర్దేశించుకుంటూ వేగవంతంగా ప్రగతిపథంలో ముందుకెళ్తున్నాం’ అని ప్రధాని మోడీ అన్నారు.
-
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
25 Nov 2019, 8:36 AM
-
కర్తార్‌పూర్ నడవాకు పెరుగుతున్న భక్తుల తాకిడి
18 Nov 2019, 6:48 PM
-
'గగన్‌యాన్ శిక్షణ కోసం రష్యా వెళ్లనున్న భారత్ పైల ...
16 Nov 2019, 5:49 PM
-
నోట్ల రద్దుకు మూడేళ్లు పూర్తి...... కుదేలైన ఆర్థిక ...
08 Nov 2019, 7:47 PM
-
పరిశోధనలు చేయడమంటే నూడుల్స్ తయారుచేసినంత ఈజీ కాదు
07 Nov 2019, 2:16 PM
-
ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ
06 Nov 2019, 12:32 PM
-
మోడీ పై అలిగిన బాలు...
05 Nov 2019, 2:56 PM
-
ప్రధాని నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం
05 Nov 2019, 11:34 AM
-
పెట్టుబడులకు భారతదేశం అనుకూలం
04 Nov 2019, 2:40 PM
-
పేదరికం గురించి చదవలేదు -స్వయంగా అనుభవించాను
30 Oct 2019, 1:03 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.