(Local) Tue, 26 Oct, 2021

గన్ మెన్లను వెనక్కి పంపిన ఎమ్యెల్యే

August 15, 2019,   12:25 PM IST
Share on:
గన్ మెన్లను వెనక్కి పంపిన ఎమ్యెల్యే

ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తన గన్ మెన్లను వెనక్కి పంపారు. తన భద్రత కోసం ప్రభుత్వం పంపించిన ఎమ్మెల్యేలను తిప్పి పంపుతున్నట్లుగా ఆయన ప్రకటించారు. హంగు ఆర్బాటాలకు దూరంగా ఉంటున్నట్లు ఆయన తెలిపారు. తన నియోజకవర్గ ప్రజలే తనకు రక్షణగా ఉంటారని పేర్కొన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రేగా కాంతారావు తర్వాత టీఆర్ఎస్ లో చేరారు.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన  కేటీఆర ...
 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.