(Local) Sat, 26 Sep, 2020

ఆర్టికల్‌ 370 అత్యవసర విచారణకు సుప్రీం నో

August 08, 2019,   3:00 PM IST
Share on:
ఆర్టికల్‌ 370 అత్యవసర విచారణకు సుప్రీం నో

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దును సవాల్‌ చేస్తూ ప్రముఖ న్యాయవాది ఎంఎల్‌ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై అత్యవసర విచారణ జరపాలంటూ ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే అత్యవసర విచారణకు జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తగిన సమయంలో విచారిస్తుందని జస్టిస్‌ రమణ స్పష్టం చేశారు.

సంబంధిత వర్గం
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.