(Local) Mon, 12 Apr, 2021

విద్యుత్ కంపెనీలు వేసిన పిటిషన్‌పై ముగిసిన వాదనలు

September 19, 2019,   10:39 AM IST
Share on:
విద్యుత్ కంపెనీలు వేసిన పిటిషన్‌పై ముగిసిన వాదనలు

హైకోర్టులో పవన, సౌర విద్యుత్ కంపెనీలు వేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. పవన, సౌర విద్యుత్​ సంబంధించి... ఛార్జీలు, సంప్రదింపుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. ఈ పిటిషన్ దాఖలైంది. విద్యుత్ టారీఫ్​లపై కుదింపు, కమిటీ ఏర్పాటుపై ఇచ్చిన ఆదేశాలను తప్పు బట్టిన 40 సంస్థలు.. న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. బుధవారం వారి వాదనలు విన్న ధర్మాసనం.. నిర్ణయాన్ని రిజర్వులో పెట్టింది.

సంబంధిత వర్గం
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.