(Local) Mon, 12 Apr, 2021

సీఎం జగన్, మంత్రి బొత్సపై పవన్ కల్యాణ్ సెటైర్లు

November 06, 2019,   12:25 PM IST
Share on:
సీఎం జగన్, మంత్రి బొత్సపై పవన్ కల్యాణ్ సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. రాజధానిని పులివెందులకు మార్చుకుంటే మంచిదన్నారు. కర్నూలులో కోర్టు పెడితే పులివెందుల నుంచి వెళ్లి రావడం సులువుగా ఉంటుందన్నారు. దీంతో సీఎం జగన్ కు ఖర్చు కూడా తగ్గుతుందని ఎద్దేవా చేశారు. చీపురుపల్లిలో కోర్టు పెట్టాలని మంత్రి బొత్సను కోరదామన్నారు. విశాఖలో నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.