
మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ వెలిబుచ్చిన అభిప్రాయాలతో ఏపిలో అధికారంలో ఉన్న వైసిపి నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమ్మ భాషను విస్మరిస్తే అభివృద్ధి అసాధ్యం అంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఐక్యరాజ్యసమితి కూడా మాతృ భాషల ప్రాధాన్యతను గుర్తించిందని ఆయన ఆ కార్యక్రమంలో అన్నారు. ఈ ఏడాదిని అంతర్జాతీయ స్థానిక భాషల సంవత్సరంగా ప్రకటించిందని కూడా ఆయన గుర్తు చేశారు. శతాబ్దాలుగా మన దేశంలో వందలాది భాషలు వికసించాయని వీటన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. ఈరోజు నుంచే మీ భాష, మీ యాసను ఉపయోగించడం ప్రారంభించండని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, అంతర్జాతీయ భాషల సంవత్సరం సందర్భాన, మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రస్తావించింది విన్న జగన్ రెడ్డిగారు, మిగతా వైసీపీ సమూహం ఎలా స్పందిస్తారో విందామని వేచి చూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ప్రాథమిక విద్య స్థాయిలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టాలనుకున్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని పవన్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎవరికి ఇష్టమైన మీడియంలో వారు చదువుకునేలా విద్యార్థులకు వెసులుబాటు ఉండాలని ఆయన సూచిస్తున్నారు.
-
బీసీ సంక్షేమ శాఖ అధికారులపై స్పీకర్ ఆగ్రహం
29 Nov 2019, 2:25 PM
-
చంద్రబాబునాయుడి కాన్వాయ్ పై వైసిపి నేతల దాడి
28 Nov 2019, 2:02 PM
-
రాజధాని రైతుల్లో ఆనందం
28 Nov 2019, 1:24 PM
-
ఏపీ విద్యార్దులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్
28 Nov 2019, 9:52 AM
-
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన
26 Nov 2019, 8:35 PM
-
పింఛన్ నిబంధనలలో మార్పు
26 Nov 2019, 1:27 PM
-
అవకాశవాద రాజకీయాలకు జనసేన దూరం -పవన్ కళ్యాణ్
26 Nov 2019, 12:43 PM
-
ఏపీ రాజధాని అమరావతినే..నో చేంజ్
26 Nov 2019, 11:05 AM
-
ఇసుక వారోత్సవాల పై నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు
26 Nov 2019, 10:23 AM
-
జగన్పై నెగ్గిన చంద్రబాబు పంతం..?
24 Nov 2019, 11:34 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

బీసీ సంక్షేమ శాఖ అధికారులపై స్పీకర్ ఆగ్రహం

జగన్పై నెగ్గిన చంద్రబాబు పంతం..?
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.