(Local) Tue, 29 Sep, 2020

జాతీయ జెండా ఎగురవేసిన పవన్

August 15, 2019,   12:20 PM IST
Share on:
జాతీయ జెండా ఎగురవేసిన పవన్

మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమానికి నాందెండ్ల మనోహర్ తో పాటు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పవన్ కల్యాణ్ వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత వర్గం
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.