(Local) Sun, 20 Jun, 2021

ప్రధాని మోడీ విమానానికి పాక్ అనుమతి నిరాకరణ

October 28, 2019,   12:02 PM IST
Share on:
ప్రధాని మోడీ విమానానికి పాక్ అనుమతి నిరాకరణ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోడీ అంతర్జాతీయ వాణిజ్య వేదిక సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సౌదీ అరేబియా అగ్ర నేతలతో చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్ మీదుగా సౌదీ అరేబియా వెళ్ళేందుకు పాక్ అనుమతి నిరాకారించింది. మోదీ వీవీఐపీ విమానం తమ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వాలని భారత దేశం కోరిందని, ఆ అభ్యర్థనను తాము తిరస్కరించామని పాకిస్థాన్ అధికారులు పేర్కొన్నారు. జమ్మూ-కశ్మీరులో ప్రస్తుతం మానవ హక్కుల ఉల్లంఘనలు తీవ్రంగా జరుగుతున్నాయని, అందుకే తమ గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు మోదీ విమానానికి అనుమతి ఇవ్వలేదని తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.