(Local) Sun, 20 Jun, 2021

ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత సంచలన ఆరోపణలు

November 07, 2019,   12:49 PM IST
Share on:
ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత సంచలన ఆరోపణలు

ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత వినీత్ అగర్వాల్ సంచలన ఆరోపణలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యానికి పాకిస్థాన్, చైనా దేశాలే కారణమని వ్యాఖ్యానించారు. భారత్ కు భయపడే పొరుగు దేశాలు ఈ విధమైన దారుణాలకు ఒడిగడుతున్నాయన్నారు. ఇండియాను ఢీకొట్టే దమ్ములేక కుయుక్తులు పన్నుతున్నాయన్నారు. ప్రధానిగా మోడీ, హోంమంత్రి గా అమిత్ షా బాధ్యతలు స్వీకరించడం లాంటి పరిణామాలు వారికి మింగుడు పడటం లేదన్నారు. కేంద్రం వెంటనే దీనిపై దృష్టి సారించాలని కోరారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.