(Local) Mon, 23 Sep, 2019

కశ్మీర్‌ అంశంపై రెండో సారి సౌదీ యువరాజుతో మాట్లాడిన ఇమ్రాన్

August 28, 2019,   11:37 AM IST
Views: 72
Share on:
కశ్మీర్‌ అంశంపై రెండో సారి సౌదీ యువరాజుతో మాట్లాడి ...

 కశ్మీర్‌ అంశంపై తాజాగా సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మరోసారి ఫోన్‌లో మాట్లాడినట్లు పాక్‌ మీడియా పేర్కొంది. జీ7 సదస్సు సందర్భంగా మోదీ, ట్రంప్‌ భేటీ అయిన విషయం తెలిసిందే.  కశ్మీర్‌ అంశంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్‌ బిన్‌ ఫోన్‌ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది.అలాగే కశ్మీర్‌పై తమ వక్రభాష్యాన్ని ప్రపంచానికి చాటాలన్న దుర్బుద్ధితో ఓ ప్రత్యేక మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఆ దేశ ప్రసార, సమాచార శాఖ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు అక్కడి అధికార పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ మీడియా విభాగంతో కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వర్గం
ప్రపంచపటంలో పాకిస్థాన్ ఉండదు: కిషన్ రెడ్డి
ప్రపంచపటంలో పాకిస్థాన్ ఉండదు: కిషన్ రెడ్డి

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.