
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ ను రద్దు చేసిన తరువాత, తనను ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చన్న ఊహాగానాల మధ్య మాజీ ఆర్థికమంత్రి చిదంబరం, సుప్రీంకోర్టులో పరుగులు పెట్టారు. సీబీఐ, ఈడీ అధికారులు తన వద్దకు వస్తున్నారన్న సమాచారాన్ని అందుకున్న ఆయన, ఆగమేఘాల మీద సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ వెంటనే తదుపరి కర్తవ్యం ఏంటని పార్టీ సహచరుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ను సంప్రదించారు. ఆ సమయంలో కోర్టులోనే మరో ప్రాంతంలో ఉన్న కపిల్ సిబల్, వెంటనే చిదంబరం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో వారు ఇరువురూ కోర్టు హాల్ లో అటూఇటూ హడావుడిగా తిరగడం కనిపించింది. ఆపై చిదంబరం తన మెదడుకు పనిపెట్టారు.
శరవేగంగా ఆలోచించి, కోర్టు వ్యవహారాలు బాగా తెలిసిన ఓ అధికారిని కలిశారు. మంగళవారం కేసు విచారణ కుదరలేదు కాబట్టి, బుధవారం తొలి గంట వ్యవధిలోనే అపీలును కోర్టు విచారించేలా రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) సూర్య ప్రతాప్ సింగ్ కు పిటిషన్ ఇవ్వాలని ఆయన సూచించారు. దీంతో వారు స్వయంగా రిజిస్ట్రార్ వద్దకు వెళ్లి ఆ పిటిషన్ ను ఇచ్చారు.మామూలుగా అయితే, అత్యవసర పిటిషన్లను విచారణకు స్వీకరించాలా? వద్దా? అన్న విషయాన్ని ప్రధాన న్యాయమూర్తే రోజువారీగా నిర్ణయిస్తారు. కానీ, నేడు అయోధ్య కేసుకు సంబంధించిన విచారణ జరుగుతూ ఉండటం, రాజ్యాంగ ధర్మాసనంలో రంజన్ గొగొయ్ బిజీగా ఉంటారు కాబట్టి, ఈ పిటిషన్ ను పరిశీలించే బాధ్యత జస్టిస్ ఎన్వీ రమణకు అప్పగించవచ్చని భావిస్తున్నారు.
-
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
27 Nov 2019, 1:37 PM
-
సోలిసిటర్ జనరల్ లేఖలు తర్వాతే బలపరీక్షపై నిర్ణయం
25 Nov 2019, 8:11 AM
-
అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన మాజీ సీజే
21 Nov 2019, 6:25 PM
-
శబరిమల ఆలయానికి కొత్త చట్టం రూపొందించండి: సుప్రీంక ...
21 Nov 2019, 11:48 AM
-
శబరిమల ఆలయం నిర్వహణకు కొత్త చట్టాలు...
20 Nov 2019, 6:33 PM
-
చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న బోబ్డే
17 Nov 2019, 12:02 PM
-
సుప్రీంలో మధుకోడాకు చుక్కెదురు
16 Nov 2019, 5:57 PM
-
డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట
16 Nov 2019, 1:22 PM
-
చిదంబరానికి మరోసారి నిరాశ
15 Nov 2019, 4:44 PM
-
ఈ రోజు రంజన్ గొగోయ్ చివరి పనిదినం
15 Nov 2019, 3:19 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.