(Local) Mon, 27 Sep, 2021

మరోసారి చిదంబరం అరెస్ట్

October 16, 2019,   1:28 PM IST
Share on:
మరోసారి చిదంబరం అరెస్ట్

INX మీడియా కేసులో ఇప్పటికే తీహార్‌ జైల్లో ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని ఈడీ అధికారులు  ఈరోజు అరెస్టు చేశారు. ఈ కేసులో నగదు అక్రమ లావాదేవీకు సంబంధించి చిదరంబరాన్ని అరెస్టు చేసేందుకు ఈడీ అధికారుకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో ముగ్గురు ఈడీ అధికారులు  ఉదయాన్నే తీహారు జైలుకు చేరుకుని దాదాపు గంటపాటు ప్రశ్నించారు. అనంతరం అరెస్టు చేశారు .

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.