(Local) Fri, 26 Feb, 2021

యూపీలో జలమయమైన జైలు, ఖైదీల తరలింపు

October 01, 2019,   11:30 AM IST
Share on:
యూపీలో జలమయమైన జైలు, ఖైదీల తరలింపు

ఉత్తరప్రదేశ్ లో వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 80మందికి పైగా చనిపోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మొత్తం నీటితో నిండిపోయాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులు కావడంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బల్లియా జైలులోని బారక్స్ లోకి కూడా భారీగా వరద చేరి మొత్తం జలమయం కావడంతో సుమారు 500 మంది ఖైదీలను అజంగఢ్ జైలుకు తరలించారు. మరికొందరిని మవు, అంబేద్కర్ జైలుకు తరలించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.