
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో, అందులో అంతర్భాగమైన ఆర్టికల్ 35ఏ కూడా రద్దైపోయింది. ఈ కీలక పరిణామం నేపథ్యంలో ఫిలిప్పీన్స్ లో రెస్టారెంట్ ను నిర్వహిస్తున్న భారత సంతతికి చెందిన మైక్ దేవ్నాన్ని తన దేశ భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. మదరిండియా పేరుతో ఉన్న తన రెస్టారెంటులో రెండు బీర్లకు ఆర్టికల్ 370, ఆర్టీకల్ 35ఏ అనే పేర్లను పెట్టారు.ఈ సందర్భంగా దేవ్నానీ మాట్లాడుతూ ప్రచారం కోసమో, వివాదం కోసమో తాను ఈ పేర్లు పెట్టలేదని చెప్పారు. బీర్లపై ఉన్న పేర్లను చూడగానే కస్టమర్లు దాని గురించి అడుగుతారని… అప్పుడు మన దేశ ఔన్నత్యం గురించి వారికి వివరించవచ్చని తెలిపారు.
20 ఏళ్ల వయసులో ఫిలిప్పీన్స్ కు వెళ్లిన దేవ్నానీ… అప్పటి నుంచి భారత్ కు తిరిగి రాలేదు. ఇండియన్ పాస్ పోర్టును గుర్తుగా ఇప్పటికీ తన వద్దే ఉంచుకున్నారు. భారత్ తనకు బంధువులు ఎవరూ లేరని… అందుకే ఇండియాకు రావాల్సిన అవసరం తనకు రాలేదని చెప్పారు.
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
ఆర్టికల్ 370 ని తెరకెక్కిస్తున్న దర్శకుడు....
12 Nov 2019, 3:18 PM
-
శ్రీనగర్ లో గ్రనేడ్ దాడి
05 Nov 2019, 10:42 AM
-
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన ము ...
04 Nov 2019, 1:29 PM
-
జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
31 Oct 2019, 11:53 AM
-
లష్కరే లిస్ట్‌లో కోహ్లి, మోదీ, కోవింద్..
29 Oct 2019, 5:03 PM
-
ఆర్టికల్ 370 భారత అంతర్గత వ్యవహారం: ఉపరాష్ట్రపతి
29 Oct 2019, 3:00 PM
-
ప్రధాని మోడీ విమానానికి పాక్ అనుమతి నిరాకరణ
28 Oct 2019, 12:02 PM
-
జమ్మూకశ్మీరు, లడఖ్ కి కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ల ...
26 Oct 2019, 1:07 PM
-
ఆర్ఎస్ఎస్ నేతలకు ఉగ్ర ముప్పు
25 Oct 2019, 4:05 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.