(Local) Mon, 17 Feb, 2020

త్వరలో దేశమంతా ఎన్‌ఆర్‌సీ! అమిత్ షా

October 18, 2019,   3:00 PM IST
Share on:
త్వరలో దేశమంతా ఎన్‌ఆర్‌సీ! అమిత్ షా

కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా గురువారం హరియాణలోని గుర్గావ్‌ సభలో, యూపీలోని వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అంతకుముందు ఒక చానల్‌కు కూడా అమిత్‌షా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతీయ పౌర రిజిస్టర్‌ను హైదరాబాద్‌ సహా దేశమంతటా అమలు చేస్తామని అన్నారు. దేశంలో తిష్ఠవేసిన అక్రమ వలసదారులందరినీ 2024 లోగా తరిమికొడతామని తేల్చిచెప్పారు. ట్రీబ్యునళ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ చేపడతామని స్పష్టం చేశారు. అసలు ఎన్‌ఆర్‌సీని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అమిత్ షా ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.