(Local) Tue, 29 Sep, 2020

ఏపీ లో ఎమ్మెల్సీల భర్తీకి నోటిఫికేషన్

August 08, 2019,   2:54 PM IST
Share on:
ఏపీ లో ఎమ్మెల్సీల భర్తీకి నోటిఫికేషన్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల భర్తీకి నోటిఫికేషన్ జారీ ఏపీ లో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం నేటి నుండి నామినేన్ల స్వీకరణ
ఈ నెల 14న నామినేన్లకు తుది గడువు
ఈ నెల 16 న నామినేన్ల పరిశీలన
ఈ నెల 19 న నామినేన్ల ఉపసంహరణ
ఈ నెల 26 ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్

సంబంధిత వర్గం
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.