(Local) Fri, 22 Oct, 2021

రైల్వేను ప్రైవేటీకరించం: రాజ్యసభలో పీయూష్ గోయల్

November 23, 2019,   11:50 AM IST
Share on:
రైల్వేను ప్రైవేటీకరించం: రాజ్యసభలో పీయూష్ గోయల్

రైల్వేను ప్రైవేటీకరించడం లేదని రాజ్యసభలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రయాణికులకు నాణ్యమైన సేవలను అందించడానికి కేవలం కమర్షియల్, ఆన్ బోర్డు సేవలను మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు ఉన్నతమైన సేవలను అందిచడమే మా ఉద్దేశం అని.. అంతే తప్ప రైల్వేలను ప్రైవేటీకరిచడం లేదన్నారు. భారతీయ రైల్వే ఎప్పుడూ ప్రజల సంపదగా ఉంటుందన్నారు. రాబోయే 12 ఏళ్లలో సుమారు రూ.50లక్షల కోట్లు భారతీయ రైల్వేకు కావాలని ప్రభుత్వం అంచనా అన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త రైల్లు ప్రవేశ పెట్టాల్సి ఉంటుందన్నారు.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.