(Local) Sat, 24 Jul, 2021

కాళ్వేరం ప్రాజెక్ట్ నుంచి చుక్క నీరు విడదల చేయలేదు: జీవన్ రెడ్డి

September 19, 2019,   9:50 PM IST
Share on:
కాళ్వేరం ప్రాజెక్ట్ నుంచి చుక్క నీరు విడదల చేయలేదు ...

కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఇంతవరకు నీరు చుక్క నీరు కూడా విడుదల చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత రెడ్డి అన్నారు. ప్రభుత్వ నేతలు, పెద్దల జేబులు నింపేదుకే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని ఆరోపించారు. అసలు ప్రాజెక్ట్ లక్ష్యమే నెరవేరలేదని, ఎల్లంపల్లి నుంచి 15 టీఎంసీలు వదిలారని, మిడ్ మానేరు, దిగువమానేరు నీరు కలిపితే 20 టీఎంసీలు మాత్రమే ఉందన్నారు. 6వ పంప్ సెట్ సక్సెస్ పుల్ గా నిర్వహించామని చెబుతున్న ప్రభుత్వం దాని వల్ల ప్రజలకు ఎలాంటి లాభం లేదన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ జీవన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వర్గం
రివ్యూ: జార్జిరెడ్డి
రివ్యూ: జార్జిరెడ్డి
సీఆర్ కు సీఎంగా కొనసాగే హక్కు లేదు - జీవన్ రెడ్డి
సీఆర్ కు సీఎంగా కొనసాగే హక్కు లేదు - జీవన్ రెడ్డి

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.