(Local) Sat, 24 Jul, 2021

కుదుర్చుకొన్న ప్రతిపాదనపై మాత్రమే చర్చ : సంజయ్‌ రవుత్‌

November 06, 2019,   12:48 PM IST
Share on:
కుదుర్చుకొన్న ప్రతిపాదనపై మాత్రమే చర్చ : సంజయ్‌ రవ ...

 మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బిజెపితో కొత్తగా చర్చలు అవసరం లేదని శివసేన నాయకుడు సంజయ్‌ రవుత్‌ చెప్పారు. శివసేనతో ఫార్ములాపై చర్చించడానికి తమ తలుపులు 24 గంటలూ తెరిచే ఉంటాయని నిన్న బిజెపి ప్రకటించింది. అయితే దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బిజెపి పేర్కొంది. దీనిపై సంజయ్‌ రవుత్‌ స్పందించారు. ఎన్నికలకు ముందు కుదుర్చుకొన్న ప్రతిపాదనపై మాత్రమే తాము చర్చించగలమని ఆయన అన్నారు.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.