
నిజామాబాద్ ఎంపీ స్థానంలో కవిత ఓటమి చెందడంతో ఇద్దరు నేతలకు తెలంగాణ కేబినేట్ లో అవకాశం లేకుండా పోయిందన్న చర్చ జరుగుతోంది. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఆయన పోటీ చేయలేదు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు రైతుల్లో మంచి పేరుంది. పసుపు రైతుల నుంచి ఇబ్బంది తప్పదని భావించిన కేసీఆర్ ముందు జాగ్రత్తగా మండవతో చర్చలు జరిపారు. కానీ ఆయన పార్టీలో చేరలేదు. డి. శ్రీనివాస్ మీద వ్యతిరేకత రావడంతో సురేష్ రెడ్డిని చేర్చుకున్నారన్న చర్చ కూడా జరిగింది. రాజ్యసభ ఆఫర్ లేదా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తారన్న చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా బీజేపీ పుంజుకొని నిజామాబాద్ లో కవిత ఓటమి పాలైంది. దీంతో ఇప్పుడు ఆ ఇద్దరు నేతలను సీఎం కేసీఆర్ కనీసం పట్టించుకోవడంలేదని సమాచారం. కవిత గెలిచి ఉంటే సురేష్ రెడ్డితో పాటు మండవకు కూడా పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం లభించేదని అంతా చర్చించుకుంటున్నారు.
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ప్రియాంక హత్య పై జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసు
29 Nov 2019, 2:41 PM
-
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం
29 Nov 2019, 2:32 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
సీఎం కేసీఆర్ ఆర్టీసీపై కీలక నిర్ణయం
29 Nov 2019, 12:17 PM
-
ఆర్టీసీ కార్మికుల జీతాలపై హైకోర్టులో విచారణ
28 Nov 2019, 9:55 AM
-
ఆర్టీసీని మూసివేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు: లక్ష ...
28 Nov 2019, 9:10 AM
-
కింగ్ ఫిషర్ బీర్ల పేరుతో.. ట్యూబర్గ్ బీర్ల అమ్మకం
28 Nov 2019, 9:04 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.