(Local) Mon, 17 May, 2021

పోరాటానికి సిద్దమైన నిజామాబాద్ పసుపు రైతులు

August 26, 2019,   11:34 AM IST
Share on:
పోరాటానికి సిద్దమైన నిజామాబాద్ పసుపు రైతులు

నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణ మార్కెట్ యార్డులో రైతుల సమావేశం జరిగింది. పసుపు బోర్డు ఏర్పాటుపై మలి దశ ఉద్యమ కార్యాచరణపై ఆదివారం రైతులు చర్చించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తమకు ఇచ్చిన మాటను పట్టించుకోవడం లేదని.. గెలిచిన నెలరోజుల్లో పసుపు బోర్డు మంజూరు చేయిస్తానన్న మాట నిలబెట్టుకోలేదని రైతులు సీరియస్ అయ్యారు. పసుపు బోర్డు ఏర్పాటు మద్దతు ధర కోసం పోరాట బాట పట్టాలని రైతులు నిర్ణయించారు

సంబంధిత వర్గం
 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన  కేటీఆర ...
 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
నిజామాబాద్ లో ఉద్రిక్తత : గాంధీ విగ్రహం పై పాకిస్త ...
నిజామాబాద్ లో ఉద్రిక్తత : గాంధీ విగ్రహం పై పాకిస్త ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.