(Local) Sat, 24 Jul, 2021

ఏపీలో ఎత్తిపోతల పథకాలపై విచారణ

September 06, 2019,   4:35 PM IST
Share on:
ఏపీలో ఎత్తిపోతల పథకాలపై విచారణ

ఆంధ్రప్రదేశ్ లో ఎత్తిపోతల పథకాలైన పురుషోత్తమపట్నం, చింతలపూడి, పట్టిసీమను సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం ఎన్జీటీ విచారించింది. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర జలశక్తి, ఏపీ సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. అనుమతులు లేని 3 ఎత్తిపోతల పథకాల ప్రభావాన్ని తెలపాలని ఆదేశించిన ఎన్జీటీ, తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది.

సంబంధిత వర్గం
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.