
గోదావరిలో లాంచి మునిగిన ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అన్నిచోట్ల సర్వీసు బోట్లను నిలిపివేయాలని ఆదేశించారు. నిపుణులతో మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆయన ఆదేశించారు. తూర్పుగోదారి జిల్లా కలెక్టర్లతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఎన్టీఆర్ఎఫ్ బృందాలతో పాటు, హెలికాఫ్టర్లను కూడా సహాయక చర్యల్లో వినియోగించాలని ఆదేశించారు. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని అధికారులకు చెప్పారు.
బోటు నడిపే వారికి శిక్షణ ఉందా లేదా ? అన్నదానిపై విచారణ చేపట్టాలన్నారు. లాంచీ ప్రమాదంపై ఎప్పటికప్పుడు సీఎం ఆరా తీస్తున్నారు. మరోవైపు లాంచీ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దేవీపట్నం లాంచీ ప్రమాదం నేపధ్యంలో విశాఖ జిల్లా పర్యాటకుల కోసం విశాఖ కలెక్టరేట్ లో కంట్రోల్ ఏర్పాటు చేశారు.
విశాఖ జిల్లా నుంచి పాపికొండల టూర్ కి ఎవరైనా వెళ్లి ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 1800 425 00002 కి వివరాలు తెలపాలని వారి కుటుంబ సభ్యులకి కలెక్టర్ వినయ్ చంద్ విజ్ణప్తి చేశారు. లాంచీ ప్రమాదంలో మొత్తం 24 మంది సురక్షితంగా బయట పడినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో లాంచీ డ్రైవర్లు నూకరాజు, తామరాజు మృతి చెందారు. గోదావరిలో ప్రమాదానికి గురైన బోటు (లాంచీ)కు పర్యాటక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాయల్ వశిష్ట బోటును ప్రయివేట్ వ్యక్తి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోడిగుడ్ల వెంకట రమణ అనే వ్యక్తి ఈ బోటును తిప్పుతున్నట్లు చెప్పారు.
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM
-
నూతన బార్లకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
29 Nov 2019, 3:49 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
28 Nov 2019, 3:55 PM
-
చంద్రబాబు పర్యటనను వ్యతిరేకించిన రాజధాని రైతులు
28 Nov 2019, 2:05 PM
-
మద్యపాన నిషేధం పై మరో నిర్ణయం
28 Nov 2019, 8:56 AM
-
నీరా అనుబంధ ఉత్పత్తులపై మంత్రి సమీక్ష
27 Nov 2019, 1:44 PM
-
ఏనుగుపిల్లను పోలిన శునకo
27 Nov 2019, 11:56 AM
-
ఇస్రో పీఎస్ఎల్వీ సీ47 ప్రయోగం సక్సెస్
27 Nov 2019, 10:57 AM
-
పింఛన్ నిబంధనలలో మార్పు
26 Nov 2019, 1:27 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.