
ప్రపంచ చరిత్రలో తొలిసారిగా అంతరిక్షం నుంచి ఓ వ్యోమగామి మరో వ్యోమగామి బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేశాడు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) నుంచి ఇది జరిగింది. సుమ్మర్ వార్డెన్ అనే ఆస్ట్రొనాట్ తన మాజీ సహచరురాలు అన్నే మెక్ క్లెయిన్ బ్యాంకు ఖాతాను హ్యాక్ చేయగా, ఆమె ఫెడరల్ ట్రేడ్ కమిషన్ కు ఫిర్యాదు చేశారని 'న్యూయార్క్ టైమ్స్' తన ప్రత్యేక కథనంలో తెలిపింది. మెక్ క్లయిన్ పై గుర్తింపు చోరీ, అనధికారంగా ఖాతాలోకి చొరబాటు అభియోగాలపై కేసు నమోదైంది.
నాసా అధీనంలోని కంప్యూటర్ల నుంచి తన ఖాతాను హ్యాక్ చేశారని వార్డెన్ ఫిర్యాదు చేశారు. తాను ఐఎస్ఎస్ లో పని చేస్తున్న వేళ, కొన్నిసార్లు ఖాతాను తెరచానని, ఆ వివరాలను తెలుసుకున్న వార్డెన్, తన ఖాతాను హ్యాక్ చేశాడన్న ఆమె ఆరోపణలపై ఇప్పుడు అధికారులు ఫిర్యాదు చేశారు. తాను, సుమ్మర్ వార్డెన్ తో కలిసి ఆరు నెలల పాటు ఐఎస్ఎస్ లో పని చేశామన్నారు. కాగా, ఆమె చేసిన ఆరోపణలను ఐఎస్ఎస్ ఉన్నతాధికారులు తిరస్కరిస్తుండటం గమనార్హం. డిసెంబర్ 3, 2018న సూయజ్ రాకెట్ లో మెక్ క్లయిన్ ఐఎస్ఎస్ కు వెళ్లి, తన సహచరుడు నిక్ హాగ్ తో కలిసి తొలిసారి స్పేస్ వాక్ చేశారు.
-
అంతరిక్షంలో అరుదైన దృశ్యం...
11 Nov 2019, 3:48 PM
-
త్వరలోనే విక్రమ్ ల్యాండర్ ఆచూకీ చెబుతాం - నాసా
17 Oct 2019, 3:34 PM
-
అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన మక్కా ఎలా ఉంటుందో తెల ...
05 Oct 2019, 3:08 PM
-
విక్రమ్ ల్యాండర్ జాడ తెలిసింది..!
29 Sep 2019, 12:02 PM
-
విక్రమ్ ల్యాండర్ ఆచూకీ ఫోటోలను పంపిన నాసా
27 Sep 2019, 11:23 AM
-
అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపిన ఇస్రో
18 Sep 2019, 10:46 AM
-
విక్రమ్ కోసం రంగంలోకి నాసా
13 Sep 2019, 3:11 PM
-
బ్లూ టూత్ కు హ్యాకింగ్ ముప్పు
25 Aug 2019, 12:13 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

అంతరిక్షంలో అరుదైన దృశ్యం...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.