(Local) Mon, 02 Aug, 2021

గురు బోధనలతో శాంతి, సుస్టిరాభివృద్ధి సాధ్యం

November 08, 2019,   12:51 PM IST
Share on:
గురు బోధనలతో శాంతి, సుస్టిరాభివృద్ధి సాధ్యం

సిక్కు మత స్థాపకుడు గురునానక్‌ దేవ్‌ 550వ జయంతి సందర్భంగా పంజాబ్‌ శాసనసభ  ప్రత్యేక సమావేశమయ్యింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇందులో పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మన దైనందిన జీవితంలో సిక్కు గురు బోధనలను అనుసరిస్తే శాంతి, సుస్టిరాభివృద్ధి సుసాధ్యమవుతాయని అన్నారు. దేవ్‌ జీ అత్యంత ప్రజాస్వామ్యయుత ఆధ్యాత్మిక నేత అని, ఆయన బోధనలు నేటికీ అనుసరణీయమని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కర్తార్‌పుర్‌ నమూనా స్ఫూర్తి కాగలదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

You have an error in your SQL syntax; check the manual that corresponds to your MySQL server version for the right syntax to use near 'ManmohanSingh|Indianews|MVenkaiahNaidu|Kartarpurmodel|GuruNanakDev|DeraBabaNanak' at line 6
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.