(Local) Tue, 02 Mar, 2021

నాగార్జునసాగర్‌ 4 క్రస్ట్‌ గేట్ల ఎత్తివేత

September 26, 2019,   3:17 PM IST
Share on:
నాగార్జునసాగర్‌  4 క్రస్ట్‌ గేట్ల ఎత్తివేత

నాగార్జునసాగర్‌లో  భారీగా వరద నీరు చేరడంతో అధికారులు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు 4 క్రస్ట్‌ గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని వదులుతున్నారు. నాగార్జునసాగర్‌లోకి 71,268 క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతుండా, నాలుగు క్రస్ట్‌ గేట్లు ఎత్తి 64,351 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా వదులుతున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 589.90 అడుగులుగా ఉంది. సాగర్‌ పూర్తి స్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం నీటి నిల్వ 311 టీఎంసీలు ఉంది.

సంబంధిత వర్గం
నాగార్జున సాగర్ 18 గేట్లు ఎత్తివేత
నాగార్జున సాగర్ 18 గేట్లు ఎత్తివేత
నాగార్జున సాగర్‌ 16 గేట్లు ఎత్తివేత
నాగార్జున సాగర్‌ 16 గేట్లు ఎత్తివేత

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.