టీడీపీ శ్రేణుల నుండి నాకు భద్రత కల్పించండి -ఆళ్ల రామకృష్ణ రెడ్డి

టీడీపీ శ్రేణుల నుంచి తనకు ప్రాణహానీ ఉందనీ, తనకు భద్రత కల్పించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లి పోలీసుల్ని ఆశ్రయించారు. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తనపై అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేసిన ఆయన ఆ పోస్టులు పెట్టిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. తాడేపల్లిలోని పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన రామకృష్ణారెడ్డి తనకు వస్తున్న బెదిరింపుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో..‘నాని చౌదరి, లోకేశ్ టీమ్ పేరుతో సోషల్ మీడియా అకౌంట్ ల నుండి బెదిరిస్తూ పోస్టులు పెడుతున్నారని, చెన్నై టీడీపీ ఫోరమ్ పేరుతో కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
జగన్ ను జైలుకు పంపుతామనీ, నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కరకట్ట ప్రాంతం తన నియోజకవర్గంలో భాగం అయినందునే ఇక్కడ పర్యటించానని, అంతేతప్ప తాను చంద్రబాబు నివాసంలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత ఉంటున్న ఇల్లు ముంపునకు గురవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినా టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా తీర్పును టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు.
-
మంగళగిరి ఎమ్మెల్యే ఆఫీస్లో చోరీ ..
19 Nov 2019, 12:24 PM
-
నేడు, రేపు మంగళగిరిలో జనసేన అధినేత పర్యటన
23 Oct 2019, 12:56 PM
-
‘పోలీసుల నోటీసులకు స్పందించని కోడెల కుటుంబం’
11 Oct 2019, 10:22 AM
-
ఇసుక కొరతను నిరసిస్తూ లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి ధర్ ...
30 Aug 2019, 1:45 PM
-
జాతీయ జెండా ఎగురవేసిన పవన్
15 Aug 2019, 12:20 PM
-
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళగిరిలో నిర్వహించన ...
09 Aug 2019, 5:31 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

మంగళగిరి ఎమ్మెల్యే ఆఫీస్లో చోరీ ..

జాతీయ జెండా ఎగురవేసిన పవన్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.