
అనంతపురం జిల్లాలో శింగనమల ఎస్సీ నియోజకవర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. తన నియోజకవర్గంలోని అధికారులు, తన అనుచరులు ఎవరు కూడా లంచాలు తీసుకోవద్దని గట్టి హెచ్చరిక చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో లంచాలు తీసుకోవద్దంటూ ఆమె పోస్టు చేసి షేర్ చేసింది. అయితే పద్మావతి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక మర్మం ఉందని రాజకీయ చర్చ సాగుతోంది. మొన్నటి ఎన్నికల్లో శింగనమలలో 50 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి గెలుపొందారు. తనకు మంత్రి పదవి వస్తుందని ఊహించింది. కానీ కుల సమీకరణాల నేపథ్యంలో పెనుకొండ శాసనసభ్యుడు శంకరనారాయణకు మంత్రి పదవి వరించింది. పద్మావతి మాత్రం డీలా పడకుండా తన ప్రయత్నాన్ని ఆపడం లేదు. రాబోయే రోజుల్లో మరో సారి మంత్రివర్గ విస్తరణ ఎలాగూ ఉంటుంది. అప్పుడైనా తనకు మంత్రి పదవి దక్కకుండా పోతుందా అనే ఉద్దేశంలో ఉందట పద్మావతి. అందులో భాగంగానే తనపై ఎటువంటి అవినీతి మరకులు లేకుండా జాగ్రత్త పడుతోందట. ఇక అవినీతిపై సీఎం జగన్ కూడా తరచూ మాట్లాడుతూన్నారు. తాను సోషల్ మీడియా వేదికగా తీసుకున్న నిర్ణయం వల్ల పద్మావతి కూడా అవినీతిపై పోరాటం చేస్తోందన్న సంకేతాలు జగన్ కు వెళతాయి. అది తనకు కలిసి వస్తుందనే ఆశలో ఉంది పద్మావతి. అయితే ఆమె నిర్ణయంపై విపక్ష నేతల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తనకు రావాల్సిన వాటాలు రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ గుసగుసలు వినిపిస్తున్నాయి. స్థానికులు మాత్రం ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం గొప్పదని అంటున్నారు. లంచాలపై పద్మావతి చేస్తున్న పోరాటాన్ని మిగతా వారు కూడా ఆదర్శంగా తీసుకోవాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక పద్మావతి సోషల్ మీడియాలో చేపడుతున్న అవినీతి పోరాటం భవిష్యత్ లో ఆమెకు మంత్రి పదవి వరించేలా చేస్తుందో లేదో చూడాలి.
-
రైల్వేను ప్రైవేటీకరించం: రాజ్యసభలో పీయూష్ గోయల్
23 Nov 2019, 11:50 AM
-
చినజీయర్ స్వామికి లేఖ రాస్తా: జగ్గారెడ్డి
21 Nov 2019, 6:42 PM
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు
21 Nov 2019, 12:55 PM
-
మహిళా ఎమ్మెల్యే భర్తకు కీలక పదవి
01 Nov 2019, 1:04 PM
-
ఉత్తమ ఎంఎల్ఎగా చల్లా ధర్మారెడ్డి
26 Sep 2019, 4:01 PM
-
శివప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోజా
26 Sep 2019, 12:12 PM
-
వైసీపీ మహిళా ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు
22 Sep 2019, 6:44 PM
-
అసెంబ్లీలో కంట నీరు పెట్టిన ఎమ్మెల్యే సునీత
20 Sep 2019, 4:27 PM
-
కల్వకుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాహనం ఢీకొని వ్యక్తి ...
16 Sep 2019, 12:55 PM
-
చేపల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
14 Sep 2019, 11:32 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

రైల్వేను ప్రైవేటీకరించం: రాజ్యసభలో పీయూష్ గోయల్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.