(Local) Mon, 12 Apr, 2021

బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్

October 04, 2019,   10:31 AM IST
Share on:
బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో గురువారం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో పాటు మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్ అత్తి సరోజ, పలువురు మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఒక్క చోట పెట్టి బతుకమ్మ ఆడారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.