(Local) Thu, 29 Oct, 2020

ఉపరాష్ట్రపతి వెంకయ్యతో మంత్రి కేటీఆర్ భేటీ

November 28, 2019,   9:23 AM IST
Share on:
ఉపరాష్ట్రపతి వెంకయ్యతో మంత్రి కేటీఆర్ భేటీ

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో తెలంగాణ మంత్రి కేటీఆర్ బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఉప రాష్ట్రపతి అధికారిక నివాసంలో కలిసి.. మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వెంకయ్యనాయుడుకు వివరించారు. రెండ్రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ఇప్పటికే కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, ప్రకాశ్ జవదేకర్ ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంపై చర్చించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.